(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 087

॥ శ్రీః ॥
5.87. అధ్యాయః 087
Mahabharata - Udyoga Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రంప్రతి కృష్ణాయ దానప్రతిజ్ఞాయాః మృషాత్వకథనం ॥ 1 ॥
తథా సామాద్యుపాయైః కృష్ణస్య దుర్వశత్వకథనపూర్వకం తదుక్తిసత్కారవిధానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

విదుర ఉవాచ। 5-87-0x(3648)(34830)
రాజన్బహుమతశ్చాసి త్రైలోక్యస్యాపి సత్తమః।
సంభావితశ్చ లోకస్య సంమతశ్చాసి భారత ॥ 5-87-1(34831)
యత్త్వమేవంగతే బ్రూయాః పశ్చిమే వయసి స్థితః।
శాస్త్రాద్వా సుప్రతర్కాద్వా సుస్థిరః స్థవిరో హ్యసి ॥ 5-87-2(34832)
లేఖా శశినిభాః సూర్యే మహోర్మిరివ సాగరే।
ధర్మస్త్వయి తథా రాజన్నితి వ్యవసితాః ప్రజాః ॥ 5-87-3(34833)
సదైవ భావితో లోకో గుణౌఘైస్తవ పార్థివ ।
గుణానాం రక్షణే నిత్యం ప్రయతస్వ సబాంధవః ॥ 5-87-4(34834)
ఆర్జవం ప్రతిపద్యస్వ మా బాల్యాద్బ్రహు నీనశః।
రాజన్పుత్రాంశ్చ పౌత్రాంశ్చ సుహృదశ్చైవ సుప్రియాన్ ॥ 5-87-5(34835)
యత్త్వం దిత్ససి కృష్ణాయ రాజన్నతిథయే బహు ।
ఏతదన్యచ్చ దాశార్హః పృథివీమపి చార్హతి ॥ 5-87-6(34836)
న తు త్వం ధర్మముద్దిశ్య తస్య వా ప్రియకారణాత్।
ఏతద్దిత్ససి కృష్ణాయ సత్యేనాత్మానమాలభే ॥ 5-87-7(34837)
మాయైషా సత్యమేవైతచ్ఛద్మైతద్భూరిదక్షిణా ।
జానామి త్వన్మతం రాజన్గూఢం బాహ్యేన కర్మణా ॥ 5-87-8(34838)
పంచ పంచైవ లిప్స్యంతి గ్రామకాన్పాండవా నృప ।
న చ దిత్ససి తేభ్యస్తాంస్తచ్ఛమం న కరిష్యసి ॥ 5-87-9(34839)
అర్థేన తు మహాబాహుం వార్ష్ణేయం త్వం జిహీర్షసి ।
అనేన చాప్యుపాయేన పాండవేభ్యో విభేత్స్యసి ॥ 5-87-10(34840)
న చ విత్తేన శక్యోఽసౌ నోద్యమేన న గర్హయా।
అన్యో ధనంజయాత్కర్తుమేతత్తత్త్వం బ్రవీమి తే ॥ 5-87-11(34841)
వేద కృష్ణస్య మాహాత్ంయం వేదాస్య దృఢభక్తితాం।
అత్యాజ్యమస్య జానామి ప్రాణైస్తుల్యం ధనంజయం ॥ 5-87-12(34842)
అన్యత్కుంభాదపాంపూర్ణాదన్యత్పాదావసేచనాత్।
అన్యత్కుశలసంప్రశ్నాన్నైవేక్ష్యతి జనార్దనః ॥ 5-87-13(34843)
యత్త్వస్య ప్రియమాతిథ్యం మానార్హస్య మహాత్మనః ।
తదస్మై క్రియతాం రాజన్మానార్హోఽసౌ జనార్దనః ॥ 5-87-14(34844)
ఆశంసమానః కల్యాణం కురూనభ్యేతి కేశవః ।
యేనైవ రాజన్నర్థేన తదేవాస్మా ఉపాకురు ॥ 5-87-15(34845)
శమమిచ్ఛతి దాశార్హస్తవ దుర్యోధనస్య చ।
పాండవానాం చ రాజేంద్ర తదస్య వచనం కురు ॥ 5-87-16(34846)
పితాఽసి రాజన్పుత్రాస్తే వృద్ధస్త్వం శిశవః పరే।
వర్తస్వ పితృవత్తేషు వర్తంతే తే హి పుత్రవత్ ॥ ॥ 5-87-17(34847)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తాశీతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-87-4 భావితః హృష్టః ॥
5-87-5 మా నీనశః మా నాశం ప్రాప్నుహి ॥
5-87-8 మాయా ఇంద్రజాలం। ఛద్మ వంచనం ॥
5-87-10 విభేత్స్యసి శల్యవత్పృథక్కరిష్యసి ॥
5-87-12 వేద విద్మి ॥
5-87-13 నైవేక్ష్యతి నైవాంగీకరిష్యతి ॥
5-87-15 ఉపాకురు అర్పయ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.